ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని మొదలుపెట్టింది.. అయితే కొందరు దాన్ని కూడా అక్రమ దందాగా మార్చేసారు. ఐటీ తెలివితేటలతో కొందరు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసినట్లు ఇసుకను కూడా బ్లాక్ చేస్తున్నారు. దాంతో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల ఒక్కో బుకింగ్ కు రూ.2 వేలు కమీషన్‌గా ఇస్తున్నారు వ్యాపారులు. నిమిషాల్లోనే వేలకు వేలు డబ్బులు రావడంతో బుకింగ్ లు చేసే …
Read More »టీడీపీ నాయకులపై సీఎస్ కొరడా జుళిపించాలి..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన …
Read More »