తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన …
Read More »