గోపీచంద్ సినిమాకు సర్వం సిద్దమైంది. ముందుగా అనుకున్నట్టుగానే సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఈరోజు పూజ కూడా చేసారు. దీనికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఆహ్వానించారు. ఆయన చిత్రానికి సంబంధించి క్లాప్ చేసారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి గాను హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఈ డైరెక్టర్ తో …
Read More »తమన్నాపై మోజుపడ్డ డైరెక్టర్.. ఇంకా వదల్లేదా..?
మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికీ ఒకే ఫామ్ ని కొనసాగిస్తుంది. తన నటనతో, డాన్స్ తో ఫ్యాన్స్ ను తన పక్కకి తిప్పుకుంది. బాహుబలి సినిమాకు ముందు వరకు కూడా ఒక రేంజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఫామ్ ను కోల్పోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందేమో అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. …
Read More »