తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …
Read More »పార్టీ మార్పుపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ క్లారీటీ ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ మారుతున్నాను అనే వార్తలపై క్లారీటీ ఇచ్చారు .దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశానికి మేఘాలయ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారిగా పాల్గొన్నారు .అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను .ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీను బొంద పెట్టేవరకు కాంగ్రెస్ పార్టీను …
Read More »సీఎం గా ఉత్తమ్ ..
మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …
Read More »టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …
Read More »