హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్‌లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి …
Read More »సమక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!
వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర …
Read More »మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజయవంతం-మంత్రి చందూలాల్
దేశ వ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తజనసందోహంతో జనారణ్యంగా మారి కళకళలాడిన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వన దేవతలు మళ్లీ వన ప్రవేశం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతరకు గతంలో కంటే మిన్నగా కోటి 25 లక్షల మంది భక్తులు సందర్శించుకుని బంగారంతో మొక్కులు సమర్పించుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. ఈ …
Read More »