గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రభుత్వ పిలుపుతో మహానగరం పూర్తిగా స్పందించింది. ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని అమలు చేయటంతో నగరమంతా బోసిపోయింది. గతమెన్నడూ లేని రీతిలో పూర్తి నిర్మానుష్యమైంది. …
Read More »విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీట్…చంద్రబాబు బైఠాయింపు..!
రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »