Home / Tag Archives: samantha (page 8)

Tag Archives: samantha

రకుల్ ప్రీత్ సింగ్ కి ఇల్లు కొనిచ్చింది ఎవరు…?

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్‌’ షోకి హాజరైంది. డైరెక్టర్‌ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది. ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్‌ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి …

Read More »

నాగ చైతన్య సరసన ముగ్గురు భామలు

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె `లవ్‌స్టోరీ` చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలవకముందే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. `మనం` సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్యూ` అనే టిటైల్ ఖరారు చేశారు. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాలో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు …

Read More »

రూల్స్ బ్రేక్ చేసిన సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృజనాత్మకతకు, కొత్త ఆలోచనా విధానానికి డిజిటల్ వేదికలు కొత్త రెక్కలనిచ్చాయని టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యానించింది. `ది ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో సమంత డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండో సీజన్‌లో సమంత కూడా కనిపించనుంది. పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో తీవ్రవాదిగా కనిపించనుంది. దీని గురించి …

Read More »

తారక్ తో సమంత

ఎన్టీఆర్‌, సమంత కలయికలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఐదోసారి జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. ‘అరవింద సమేత వీర రాఘవ సమేత’ తర్వాత హీరో ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా …

Read More »

సమంత చెల్లిగా రష్మిక

తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు సమంత. మాతృభాష కన్నడతో పాటు తెలుగులో, తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు రష్మికా మందన్నా. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న సమంత, రష్మిక కలసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అది కూడా అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారని టాక్‌. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో కథని రెడీ చేసి, సమంత, రష్మికలకు …

Read More »

సమంత ఛాలెంజ్ ను స్వీకరించిన యువ హీరోయిన్ రష్మిక మందన

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు; ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సమంత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ …

Read More »

నటి స‌మంత ఫ్రెండ్‌కి క‌రోనా..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా రీసెంట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి క‌రోని పాజిటివ్ రావ‌డంతో అంద‌రు ఉలిక్కి ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. క‌ట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత అత‌ని భ‌ర్త నాగ‌చైతన్య‌కి క‌రోనా సోకిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. స్టార్ యాక్ట్రెస్ స‌మంత కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి బుగ్గ‌పై …

Read More »

మహిళలు మందు లాంటి వారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి కోడలు .. యువహీరో నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ” మహిళలు మందు లాంటి వారు. మహిళలకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. ఆ వయసు వచ్చినాక మహిళలలో ఆలోచన తీరు మారుతుంది. అందుకే అందంగా కన్పించడానికి ప్రయత్నిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Read More »

మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటారు..సమంత ఫైర్ !

సమంత అక్కినేని..సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది. అనంతరం చైతుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం సినిమాల విషయంలో తన నిర్ణయం మార్చుకుంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది వచ్చిన ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat