Home / Tag Archives: samantha (page 17)

Tag Archives: samantha

జాతరలో పూల‌చొక్కాతో ఉన్న హీరో ఎవ‌రో తెలుసా..?

మెగాస్టార్ త‌న‌యుడు రామ్‌చరణ్‌.. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా స‌మంతా న‌టిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 1985లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో ఈ సినిమాతో చూపించబోతున్నాడు సుకుమార్. తాజాగా రంగస్థలం సినిమా సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను మైత్రీ మూవీమేకర్స్‌ అభిమానులతో పంచుకుంది. రంగస్థలం జాతర అంటూ …

Read More »

‘రంగస్థలం’ అలా ఫిక్సయింది!

సంక్రాంతికి వద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ వచ్చి అడ్డం పడింది. ఏప్రిల్లో డేట్ చూసుకుందామని అనుకుంటే ఓవైపు తెలుగులోనే భారీ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. పైగా ‘2.0’ కూడా అదే నెలకు వాయిదా పడ్డట్లు వార్తలొస్తున్నాయి. వేసవి దగ్గర పడే సమయానికి ఇంకా ఎన్నెన్ని మార్పులుంటాయో తెలియదు. ఏప్రిల్ కాదనుకుంటే.. అలా అలా వెనక్కి వెళ్తూ ఉండాలి. అందుకే ‘రంగస్థలం’ టీం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ …

Read More »

నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో

నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున …

Read More »

సమంత అంత ప‌ని చేయ‌బోతుందా..?

అక్కినేని నాగ చైత‌న్య‌ని పెళ్లి చేసుకున్న స‌మంతకి అస్స‌లు వంట రాద‌ట‌. మొన్నటి వరకు సినిమా సెట్స్ లలో పెట్టె భోజనం తప్ప చేతి వంట రుచి చూడని సమంత ఇప్పుడు స్వయంగా చేసుకున్న చేతి వంట తినడమే కాదు పలువురికి రుచి చూపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా సమంత వంటింట్లోనే గడిపేస్తుందట. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు సమంతని వంట గురించి అడిగితే.. …

Read More »

లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు ..

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లైంగిక వేదింపులు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు తమను వాళ్ళు అప్పుడు లైంగికంగా వేదించారు ..వీళ్ళు ఇప్పుడు వేధించారు అని ఆ మీడియా ఈ మీడియా అని చూడకుండా మాట్లాడుతూనే ఉన్నారు .మరికొంతమంది అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .ఈ క్రమంలో హాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత హార్వే వైన్‌స్టైన్‌ పలువుర్ని లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలు …

Read More »

సమంత బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో..!

సమంత బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో తీస్తే.. ఈ టైటిల్ పెట్టామ‌ని త‌ప్పుగా అనుకోమాకండి.. ఇక్క‌డ స‌మంత బాత్రూమ్ వీడియో రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. అదే రాజుగారి క‌థ‌లో మెయిన్ పాయింట్‌. రాజు గారి గది-2 లో చేసిన అమృత పాత్రే ఇప్పటిదాకా సమంత కెరీర్లో బెస్ట్ రోల్ అని ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తేల్చేశాడు అక్కినేని నాగార్జున. సమంత సైతం ఈ పాత్ర …

Read More »

స‌మంత ముందే యాంక‌ర్ శ్యామ‌ల‌కి వార్నింగ్ ఇచ్చిన నాగార్ఝున..!

అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు నంటించిన రాజుగారి గది-2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ శ్యామ‌ల‌కు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున‌. అస‌లు విష‌యం ఏంటంటే గురువారం రాజుగారి గ‌ది-2 చిత్రంలో భాగంగా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్నారు చిత్ర యూనిట్‌. అయితే ఈ సందర్భంలో ఆయనను యాంకర్ శామ‌ల మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది. ఇలాగే చాలామంది బాగుందంటున్నారు… ఏం బాగాలేదా.. అని నాగ్ ఎదురు ప్రశ్నించారు. దానికి శ్యామల సమాధానమిస్తూ.., …

Read More »

రాజుగారి గ‌ది-2 ద‌ర్శ‌కుడికి దండం పెట్టిన నాగార్జున..!

నాగార్జున , సమంత , సీరత్ కపూర్ జంటగా.. ఆట ఫేం ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం రాజుగారి గ‌ది-2. ఇక‌ నాగార్జున చైతు – సమంత పెళ్లి హడావిడి లో ఉండడం తో సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొనలేకపోయాడు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేసి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి …

Read More »

సమంత-నాగచైతన్యల‌కు.. ఊహించ‌ని స‌ర్ప్రైజ్‌.. ఎవ‌రిచ్చారో తెలుసా..!

సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్చారని స‌మాచారం. టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొత్త దంపతులకు సమంత, నాగచైతన్యకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ …

Read More »

స‌మంత క‌న్నీళ్ళు.. నాగార్జున షాకింగ్ రియాక్ష‌న్‌..!

టాలీవుడ్ క్యూట్ ల‌వ‌ర్స్‌ చైతు, సమంతలు వివాహం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జరిగిపోయింది. సమంత, నాగచైతన్యల వివాహం అతి తక్కువమంది బంధువులతో ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. తొలుత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగితే ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో మాత్రం సమంత బోరున విలపించారు. కన్యాదానం జరిగే సమయంలో సమంత కంట కన్నీరు వచ్చింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat