మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్లగా ..ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ ,ఆది ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం రంగస్థలం.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దిన్ని తీస్తున్నాడు.ఈ మూవీ గురించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ,సాంగ్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.రంగస్థలం మూవీలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ పాత్రలో నటించింది.ఈ పాత్రలో ఉన్న అనసూయతో రామ్ చరణ్ ఉన్న ఫోటోలు …
Read More »ఇది ఖచ్చితంగా కొత్త రోజే..ఫోటో షేర్ చేసిన చైతూ..!!
నిన్న మొన్నటి వరకు క్షణం కూడా తీరిక లేకుండా సినిమాల్లో బిజీ గా ఉన్న నూతన అక్కినేని దంపతులు ( అక్కినేని నాగచైతన్య – సమంత ) .. తాజాగా వీరిద్దరూ కలిసి శివ నిర్వాణ ప్రాజెక్ట్‌లో హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో చిత్రానికి ప్రేయసి అనే టైటిల్ పరిశీలిస్తుండగా ఇవాల్టి నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ రోజు నుంచే వీరిద్దరూ టీ౦తో జాయిన్ అవుతున్నారు. …
Read More »‘రంగస్థలం’ సినిమా జ్యూక్ బాక్స్ విడుదల.!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18 న ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లోని ఆర్కే బీచ్లో ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.ఈ కార్యకరమానికి సమాంత , మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ మరియు చిత్ర యూనిట్ మొత్తం …
Read More »దుమ్ములేపుతున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అక్కినేని కోడలు సమాంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం .ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.”రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు..” అంటూ మొదలయ్యే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం.. మానసి గాత్రం.. దేవీ అందించిన బాణీ అందరిని …
Read More »మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని కోడలు సమంత కాంబినేషన్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.‘వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే..లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి’ అంటూ పల్లెటూరు అమ్మాయిని పొగుడ్తూ రాసిన పాట చాలా బాగుంది. చంద్రబోస్ …
Read More »రంగస్థలం సమంత ట్రీజర్ పై వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్ …
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రానికి చెందిన పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త స్టైల్ ల్లో రీలీజ్ చేస్తున్నాడు సుకుమార్ . మొదట హీరో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఇండస్ట్రీను ఊపేసింది .తాజాగా …
Read More »పల్లెటూరి అందాలతో పిచ్చెక్కిస్తున్న సమంత..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.మొన్న ఆ మధ్య హీరో రామ్ చరణ్ ను చిట్టిబాబుగా చూపించిన సుకుమార్ తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న సమంతను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం కొత్త టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ లో సమంత పల్లెటూరి అందాలను ప్రదర్శిస్తూ …
Read More »సిట్టిబాబు క్యారెక్టర్ నేనైతేనా.. రంగస్థలం టీజర్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం టీజర్ యూట్యూబ్ రికార్డుల దుమ్ముదులుపుతోంది. మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రం నుంచి వచ్చిన ఫస్టులుక్ విడుదలై మెగా అభిమానుల్లో జోష్‌ని నింపింది. దీంతో అభిమానులంతా టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూసారు.. అనుకున్నట్లుగానే తాజాగా టీజర్ అయ్యి ఈ సినిమా పై ఉన్న ఫీవర్‌ని …
Read More »రంగస్థలంలో ఏముంది.. ఇదే ప్రశ్న అందరిలో.. తీరా టీజర్ చూస్తే..!
నా పేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన రామ్ చరణ్ – సుకుమార్‌ల రంగస్థలం సినిమా టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. సరికొత్తగా రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక రంగస్థలం టీజర్ విడుదల చేసి.. ఆ చిత్రం ఎలా ఉండబోతుందో మనకు కొంత క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చెవిటి …
Read More »