Home / Tag Archives: samantha (page 14)

Tag Archives: samantha

వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!

అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …

Read More »

30కోట్ల చేరువలో మహానటి ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …

Read More »

క్యాస్టింగ్ కౌచ్..నమ్మలేని నిజాలు చెప్పిన సమంత

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న చీక‌టి భాగోతాలు- కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ నుండి టాలీవుడ్ వ‌ర‌కు చాలామంది హీరోయిన్లు బ‌హిరంగంగా వాళ్ళ అనుభ‌వాలను మీడియా ముందుకు వ‌చ్చి వివ‌రిస్తున్నారు.అయితే తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు ఈ విషయం పై స్పందించింది.ఆమె ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు. …

Read More »

చచ్చిపోతున్నా..! అంటూ సమంతా ట్వీట్ ..!

మీరు చదివింది నిజమే ..ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం .. ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ …

Read More »

‘మహానటి’లో సమంత.. ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది..!!

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తుండగా..నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌, అక్కినేని సమంత, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమాంత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.ఈ సందర్భంగా సమంత ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో …

Read More »

130కోట్ల క్లబ్ లో రంగస్థలం ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,సమంత హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ ,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా విడుదలైన మూవీ రంగస్థలం .ఇటివలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఇప్పటివరకు మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల రూపాయలను కొల్లగోట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.కేవలం ఏడు అంటే ఏడు రోజుల్లోనే అత్యధిక …

Read More »

అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ సుకుమార్‌..!!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌ల కాంబోలో తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం. గ‌త‌ శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సీఫీస్ రికార్డుల‌ను చెరిపివేస్తూ అదే స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. అయితే, రంగ‌స్థ‌లం పాజిటివ్‌ టాక్ తెచ్చుకోవ‌డంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ కుషీలో ఉంది. దీంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ రంగ‌స్థ‌లం సీక్వెల్ తీసేందుకు సిద్ధ‌మైంద‌ట‌. అనుకున్న‌దే …

Read More »

3రోజుల్లోనే రికార్డ్లను బద్దలు కొట్టిన రంగస్థలం ..

టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్ గా సుకుమార్ నేతృత్వంలో ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం .విడుదలైన అన్ని చోట్ల మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది నిర్మాతకు.ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం మేరకు తోలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎనబై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ ను …

Read More »

మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ..సమంత హిరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న ప్రపంచ వ్యాప్తంగా 1700 థియేటర్లలో విడుదల   అయింది. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ గ్రామీణ నేప‌థ్యంలో.. త‌న స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కించాడు. యూఎస్‌లో మొదటిరోజే సుమారు రూ.1 మిలియన్ డాలర్ మార్క్ సాధించి రంగస్థలం సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. అయితే మొదటి రోజు రూ.25 …

Read More »

రంగ‌స్థలం కూడా ఒక సినిమానేనా..? చ్ఛిచ్ఛీ..!!

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్, అక్కినేని వారి కోడ‌లు స‌మంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం. ఈ చిత్రం ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైన విష‌యం తెలిసిందే. అయితే, టాలీవుడ్‌లో ఏ చిత్రం విడుద‌లైనా రివ్యూ లిచ్చే క‌త్తి మ‌హేష్ రంగ‌స్థ‌లం చిత్రంపై సంచ‌ల‌న‌మైన రివ్యూ ఇచ్చాడు. see also : కేసుల మాఫీ కోసం ప్ర‌ధాని కాళ్లుప‌ట్టుకున్న వ్య‌క్తి జ‌గ‌న్..!! అయితే, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat