Home / Tag Archives: samantha (page 10)

Tag Archives: samantha

సరికొత్త పాత్రలో సమంత

అక్కినేని వారి కోడలు.. కొన్ని లక్షలాది మంది యువతకు ఆరాధ్య దైవం.. అందాల రాక్షసి సమంత మరో సరికొత్త పాత్రలో కన్పించనున్నారు. ఇందులో భాగంగా సమంత త్వరలోనే నిర్మాతగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగంలోకి సమంత అడుగుపెడుతుంది . త్వరలో దీనికి సంబంధించి అధికారక ప్రకటన వస్తుంది అని ఫిల్మ్ నగర్లో …

Read More »

నీ అభిమానం తగలెయ్యా..!

ఒక హీరో అభిమాని అంటే మూవీ రీలీజ్ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూస్తాడు. లేదా ఫ్లెక్సీలు పెడతాడు.. లేదా సినిమా విడుదల రోజు తమ అభిమాన హీరో కటౌటుకు పాలాభిషేకం చేస్తారు.. లేదా తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు రక్తదానమో.. అన్నదానమో.. లేదా ఆసుపత్రులల్లో.. అనాధ ఆశ్రమాల్లో పూలు పండ్లు పంచుతారు. కానీ ఈ అభిమాని అభిమానులందే వేరయా అన్పించుకున్నాడు. ఇంతకూ ఇతను ఎవరి అభిమాని …

Read More »

గుండె పగిలేలా ఏడ్చిన సమంత… ఎందుకంటే..!

కోరుకుంటే కొండమీద ఉన్న కోతిని సైతం తెచ్చే పనివాళ్లు.. కూర్చుని తిన్న కానీ తరగని ఆస్తి .. ప్రేమగా చూసుకునే భర్త.. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వంశానికి చెందిన కోడలు. లక్షలాది మందికి అభిమాన తార. అంత ఘనమైన చరిత్ర ఉన్న అక్కినేని సమంత గుండె పగిలేలా ఏడవడం ఏంటని ఆలోచిస్తున్నారా…?. అయితే అసలు ముచ్చట చెబుతాం వినండి. చైతూ,సమంత హాష్ ,డ్రోగో అనే రెండు అమెరికా …

Read More »

“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా-సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …

Read More »

“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా -సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …

Read More »

రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ …

Read More »

మహేష్ కు పోటీగా అక్కినేని కోడలు..ఎందుకంటే ?

సూపర్ స్టార్ మహేష్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రానికి గాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మరో పక్క అక్కినేని కోడలు నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ బేబీ. ఈ రెండు చిత్రాలు విజయదశమి సందర్భంగా జెమినీ టీవీ మరియు మా టీవీలో వచ్చాయి. ఈ రెండు చిత్రాల ప్రీమియం షోల టీఆర్పీ రేటింగ్స్ ముగిసాయి. తాజా సమాచారం ప్రకారం మహర్షికి 9.2 …

Read More »

సమంత ని ఫాలో అవుతున్న నయనతార

ఓ బేబీ సినిమాతో తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయగలనని నిరూపించుకున్నారు సమంత. ఓ బేబీ అనే కొరియన్ సినిమాను రీమేక్ చేయడం ద్వారా ఆమెకు తెలుగులో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇదే క్రమంలో నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంది. సమంత స్పూర్తితో ఈ డెసిషన్ తీసుకుందట. ఈ కొరియన్ సినిమాలో నయన్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మొత్తంమీద మన తెలుగు …

Read More »

వామ్మో సమంత.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..?

టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. దాంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని కోడలుగా అవతరించింది. పెళ్లి ఐన తనలో మేటర్ మాత్రం ఇంకా అలానే ఉందని చెప్పాలి. …

Read More »

చైతూకి మొదటి వైఫ్ ఎవరంటే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat