అక్టోబర్ 2017లో నాగచైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నది. ఇటీవల సమంత బోల్డ్‌గా దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం సృష్టిస్తున్నాయి. ఆ మధ్యలో కోడలను నాగార్జున మందలించారనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి. ఆ వార్తల్లో నిజముందో లేదో తెలియదు గానీ తాజాగా సమంత బికినీలో సేద …
Read More »