ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.
Read More »ఉప్పుతో చర్మ సౌందర్యం ..?
మీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉప్పు ఉందా? లేకపోతే, ఇప్పుడే సముద్రపు ఉప్పును ప్రయత్నించండి. దీనివల్ల తల నుంచి పాదాల వరకూ ఎన్నో ఉపయోగాలు. సముద్రపు ఉప్పులో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.. పెదాల పగుళ్లను నియంత్రించవచ్చు.రెండు చెంచాల సముద్రపు …
Read More »అధిక ఉప్పు తింటున్నారా..?
అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తామట. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇక వేసవిలో సాల్ట్ను దాదాపు పూర్తిగా తగ్గించడం బెటర్. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
Read More »