Home / Tag Archives: salman khan

Tag Archives: salman khan

గాయపడిన హీరో సల్మాన్ ఖాన్

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. వీపుపై పెద్ద బ్యాండేజ్‌తో ఆయన తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేశారు. ఫైట్‌ సీన్స్‌ షూటింగ్‌ సందర్భంగా సల్మాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే ఇవి స్వల్ప గాయాలేనని చిత్రబృందం తెలిపింది.సల్మాన్‌ కెరీర్‌లో ‘టైగర్‌’ సిరీస్‌ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు ‘టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ …

Read More »

సల్మాన్‌ ఖాన్‌ కు వై ఫ్లస్‌ భద్రత

ప్రముఖ సీనియర్ స్టార్ హీరో.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నేరస్తుల ముఠా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్‌ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతనికి ఎక్స్‌ కేటగిరీ భద్రత అందిస్తున్నారు. సల్మాన్‌తో పాటు హీరో అక్షయ్‌ కుమార్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌లకు ఎక్స్‌ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు. ఈ అదనపు భద్రత ఖర్చును తారలే …

Read More »

ఓరి దేవుడా.. రంగంలోకి దిగిన వెంకీమామ!

విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే …

Read More »

తార్‌మార్ తక్కర్‌మార్.. దుమ్ములేపిన మెగాస్టార్, సల్మాన్..!

మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్‌ఫాదర్. త్వరలో ప్రేక్షకులను అలరించనున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ పంచుకుంది మూవీ టీమ్. ఇందులో చిరు, సల్మాన్ కలిసి అదిరిపోయే మాస్ బీట్‌కు స్టెప్పులేశారు. తమన్ స్వరపరిచిన తార్‌మార్.. అంటూ సాగే ఓ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఫ్యాన్స్ తార్‌మార్ తక్కర్‌మార్ అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే …

Read More »

సరికొత్తగా కండల వీరుడు సల్మాన్ ఖాన్

దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …

Read More »

ఆర్జీవీ వేటలో అడ్డంగా దొరికిపోయిన బాస్టర్డ్స్..వీడియో వైరల్ !

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరో సంచలనానికి తెర తీసాడు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాలి. ఇక అసలు విషయానికి వస్తే అడవిలో జంతువులను వేటాడితే అది కేసు అవుతుంది. దీనికి హీరో సల్మాన్ ఖాన్ సైతం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన వర్మ “ఒక అడవిలో జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను పోలీసులు మరియు కోర్టులు …

Read More »

100కోట్ల క్లబ్ లో దబంగ్ -3

బాలీవుడ్ కండల వీరుడు …స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా..ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ దబంగ్ -3.ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారాంతం..క్రిస్మస్ సెలవులు రావడంతో ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది.గత మూవీలతో పోలిస్తే దబంగ్-3 కలెక్షన్లు చాలా వీకుగా ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటు ఈ కలెక్షన్లు సల్మాన్ ఖాన్ …

Read More »

దబాంగ్‌-3 కలెక్షన్ల వర్షం

బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్‌ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …

Read More »

దిశా పటానీకు ఏమైంది..?

దిశా పటానీకి ఏమైంది..?. అలా కూర్చుంది..?. అది నేలపై కూర్చుంది..? అని అన్పిస్తుంది కదా .. ఈ ఫోటో చూస్తుంటే. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫేట్ మారిపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ప్రస్తుతం మోహిత్ సూరీ దర్శకత్వంలో మలంగ్ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదిత్యరాయ్ కపూర్,అనీల్ …

Read More »

ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పిన నటి

బిగ్‌బాస్‌ ఇంటిలో మొదలయ్యే ప్రేమకథలు- వివాదాలు, కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలపై చర్చలే షోకు ఆదరణ తెచ్చిపెడతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్‌, సిద్దార్థ్‌ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్‌ గిల్‌, పారస్‌ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్‌ కౌర్‌, సిద్దార్థ్‌ డే, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat