దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని శాఖాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు.. పెన్షనర్లకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్తను తెలపనున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరగనున్న కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డీఏ డీఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై లో పదిహేను నెలల …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్
దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …
Read More »ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీలు పెరుగుతాయ్!
ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్ అడ్వైజరీ, సొల్యూషన్ కంపెనీ విల్లీస్ టవర్స్ వాట్సన్ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగా బిల్లులు సమర్పించిన ఆయాశాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో జూన్ నెల బకాయిలను ట్రెజరీ అధికారులు జమచేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగులందరికీ జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల జూన్ నెలలో పెరిగిన వేతనాలు జమకాలేదు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆయాశాఖలకు చెందిన అధికారులు ఉద్యోగుల బిల్లులుచేసి …
Read More »పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్ రఘనందన్‌రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …
Read More »తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …
Read More »