ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్ అడ్వైజరీ, సొల్యూషన్ కంపెనీ విల్లీస్ టవర్స్ వాట్సన్ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం
తెలంగాణ రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీపి కబురును అందించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)33.536% పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పెంచిన కరువు భత్యాన్ని ఇదే ఏడాది జనవరి నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే …
Read More »సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?
మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది. ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు …
Read More »బిగ్ బ్రేకింగ్..గ్రామవాలంటీర్ల వేతనం పెంపు…!
నవ్యాంధ్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది విధుల్లో ఉన్నారు. తొలుత గ్రామవాలంటీర్లకు గౌరవవేతనంగా రూ. 5000/- గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా సీఎం జగన్ గ్రామవాలంటీర్ల వేతనాన్ని రూ. 5000/- నుంచి రూ.8,000/- లకు పెంచాలనే యోచనలో …
Read More »తెలంగాణలోని విద్యావాలంటర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ బడుల్లో విద్యావాలంటర్లుగా పనిచేస్తోన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న గౌరవప్రద జీతాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీచేసింది . అందులో భాగంగా సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాకా ఉన్న మొత్తం 75.17 కోట్ల రూపాయలను వాలంటర్లకు జీతాలను చెల్లించడానికి విడుదలయ్యాయి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తెలిపారు . విద్యాశాఖ …
Read More »గ్రామ వాలంటీర్ లను హేళనగా చూస్తున్న ప్రతీఒక్కరికి ఈ సందేశం అంకితం..!
ఒక కుర్రోడు ఎక్కడో దూరంగా హైదరాబాద్ , వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నెల అయ్యేసరికి ఆ కుర్రోడికి వచ్చే జీతం 15000 అనుకుందాం. ఇక ఆ కుర్రాడికి వచ్చే జీతం పక్కన పెడితే తన కర్చు ఎంత అవుతుందో ఒక్కసారి చూదాం. *రూమ్ రెంట్ – 2000/-, *రెండు పూట్ల తిండి ఖర్చు రోజుకి 100/- చొప్పున చూసుకున్న నెలకి 3000 అవుతుంది. *ఉదయం, అప్పుడప్పుడు …
Read More »తండ్రి ఒక్క రూపాయి డాక్టర్.. తనయుడు ఒక్క రూపాయి సీఎం.. దేశంలోనే ఇది చరిత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివాడు.. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం అందించారు. రూపాయి మాత్రమేఫీజుగా తీసుకునేవారు. ఇక 1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం నాటి అంజయ్య కేబినెట్ లో వైఎస్ వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాయలసీమ వ్యథను …
Read More »ఎమ్మెల్యేలు ,మంత్రులకు శుభవార్త ..!
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు సెటిల్ అయిపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే .అసలు విషయానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ,మంత్రుల జీతభత్యాలను పెంచాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో జీతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది.ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం పొందితే ఎమ్మెల్యేల ,మంత్రుల జీతాలు అమాంతం పెరిగిపోతాయి.అందులో భాగంగా మంత్రుల జీతాలను యాబై …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం …
దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు పెద్దన్నగా వ్యవహరించే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు ,దివ్యాంగులు ఏటీఎం ల వద్ద క్యూలో గంటలు తరబడి నిలబడి మనీ డ్రా చేసుకుంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాము . ఒకానొక సమయంలో ఏటీఎం లవద్ద జనం తాకిడి తట్టుకోలేక క్యూలోనే కూలబడుతూ అనారోగ్యానికి గురవుతున్న వార్తలు కూడా ఇప్పటివరకు చాలానే …
Read More »