Home / Tag Archives: salaries

Tag Archives: salaries

‘3 నెలలకు ఒకసారి ప్రమోషన్.. ఇన్ టైంలో జీతం’..!

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …

Read More »

తెలంగాణలో అర్చకుల వేతనాలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Read More »

వ్యక్తిగత సిబ్బందికి 3 నెలల జీతం ఇచ్చేసిన ప్రకాశ్ రాజ్..ఆయన బాటలో మరికొందరు

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఘోరంగా పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక రోజు గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటివారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఆపిల్ స్టోర్స్ అన్నీ మూసివేత !

కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో ఆపిల్ మార్చి 27 వరకు చైనా వెలుపల తన స్టోర్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్లు సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ యొక్క ఆన్‌లైన్ స్టోర్ తెరిచి ఉంటుంది, అయితే చైనా వెలుపల కార్యాలయ సిబ్బంది వీలైతే రిమోట్‌గా పనిచేస్తారని కుక్ తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థకు ప్రపంచంలోని 24 దేశాలలో 500 దుకాణాలు ఉన్నాయి.  స్టోర్స్ ముసేసినప్పటికీ, ఉద్యోగులకు సాధారణ వేతనం …

Read More »

వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …

Read More »

గ్రామా వాలంటీర్లకు శుభవార్త..అక్టోబర్ 1న మీ ఖాతాల్లోకి!

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే.. వచ్చేనెల అక్టోబర్ 1నుండి వారి బ్యాంకు అకౌంట్ లో జీతాలు వేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,92,848 మంది వాలంటీర్లు ఉండగా అందులో 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. వారు ఆగష్టు 15నుండి సెప్టెంబర్ 30 వరకు చేసిన పనికి గాను ప్రభుత్వం వారికి 7500 రూపాయలు జీతం వారి ఖాతాలో …

Read More »

టీడీపీ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్థిక శాఖ

ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని టీడీపీ సామాజిక మాద్యమాల్లో మరియు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న వార్తపై  అంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్‌బీఐ ఈ-కుబేర్‌ (ఈ-కుబేర్‌ పద్ధతిలో వేతనాలు రిజర్వ్‌ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రకారంగానే అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా …

Read More »

మంత్రివర్గంలో జగన్ ఎటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.?

ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ …

Read More »

జగన్ కనీసం ప్రెస్మీట్ పెట్టలేదు.. చంద్రబాబు ఐతే ప్రకటనలు, యాడ్ లు, ప్రెస్మీట్లు, పచ్చ రాతలతో ప్రజలకు పిచ్చెక్కిపోయేది

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్ల జీతాన్ని రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం అంశంపై చర్చించారు. గ్రామీణ స్థాయిలో గర్భిణీలు, బాలింతల పట్ల జాగ్రత్తలు తీసుకునే ఆశా వర్కర్ల జీతాన్ని పెంచడంపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే …

Read More »

మూతపడే దిశగా జెట్‌ ఎయిర్‌వేస్‌..

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థకు అవసరమైన నిధులను బ్యాంకులు విడుదల చేయకపోవడంతో తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు ఎయిర్‌వేస్‌ పేర్కొన్నారు.మొన్నటివరకు 123 విమానాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలందించిన విషయం అందరికి తెలిసిందే.కాని మొన్న సోమవారం నాటికి ఆ సంఖ్య 5కు పడిపోయింది.ఈరోజు అయితే మొత్తానికి ఈ సంస్థ సేవలు పూర్తిగా ఆగిపోతాయి అనడానికి సందేహం లేదు.ఒక్క పక్క డబ్బులు ఇస్తేనే ఇంధనం (ఏటీఎఫ్‌) సరఫరా చేస్తామని ఆయా సంస్థలూ అడ్డంతిరగడంతో పరిస్థితి ఇంకా విషమంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat