స్టార్ హీరో ప్రభాస్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రస్తుతం ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ మూవీ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘రావనమ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తున్నది.విజువల్ ఎఫెక్టులకు ప్రాధాన్యత ఉండే ఈ సినిమా తెరపై ఓ …
Read More »ప్రభాస్ అభిమానులకు Bad News
గతంలో బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో యూరప్ లో మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ తర్వాత షూటింగ్ స్టంట్స్ లో పాల్గొన్నాడు.. అయితే తాజాగా ఆ గాయం తిరగబెట్టడంతో ఇటీవల మళ్లీ యూరప్ వెళ్లాడు. అయితే ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులు రెస్ట్ తీసుకోమని సూచించినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాతే ప్రభాస్ …
Read More »సలార్ పై Latest Update…ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఇక
KGFతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ,పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో సలార్ సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా నిలిచిపోయింది. దర్శకుడు ప్రశాంత్ …
Read More »ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్
ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.
Read More »ప్రభాస్ తో సాయిపల్లవి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలీవుడ్ కి చెందిన క్యూట్ ముద్దుగుమ్మ.. బక్కపలచు భామ సాయిపల్లవి రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ అమెరికా మూవీగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కనున్న “సలార్” మూవీలో సాయిపల్లవి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు …
Read More »