ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకులంగా వార్తలు వండివారిచ్చే రెండు ప్రధాన పత్రికలు క్రమంగా తమ పాఠకులను కోల్పోతున్నాయా..సాక్షి పత్రికకు ఆదరణ పెరుగుతుందా..తాజాగా వెల్లడైన పత్రికల రీడర్‌షిప్‌లో వెల్లడైన విషయాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ…టీడీపీకి పచ్చపాతంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థులపై విషం చిమ్మే రెండు ప్రధాన పత్రికలకు కాలం చెల్లే సమయం దగ్గరలోనే ఉంది. ఒక పత్రిక మీడియా మొఘలుగా పేరుగాంచిన …
Read More »టీవీ9 కార్యాలయం వద్ద ఉద్రిక్తత
రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీవీ9 కార్యలయం ముందుకు కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు గొడవకి దిగినట్లు ఆ చానెళ్లు తెలిపింది. బంజారహీల్స్ లోని టీవీ9 కార్యలయం ముందు గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం …
Read More »జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవల టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .ఆమె పార్టీ మారి పట్టుమని పది రోజులు కాకుండానే ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ,ఆరోపణల …
Read More »ఈనాడు స్వరంలో మార్పు.. చక్రం తిప్పిన భారతి..?
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రని సోమవారం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర తొలిరోజు విజయ వంతంగా ముగియగా మంగళవారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చర్చలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కారణం మాత్రం ఈనాడు ప్రచురించిన సంచలన కథనం. అసలు విషయం ఏంటంటే మంగళవారం ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో బాబు దిగిపోతే జాబు అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా …
Read More »ఈనాడు.. సాక్షి కలిస్తే..?
# ఈనాడు..సాక్షి కలిస్తే..? బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయనే చర్చలు మొదలయ్యాయి. గతంలో టీడీపీకి రామోజీ రాజగురువు పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే.. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈనాడు-సాక్షి భాయి భాయి …
Read More »సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …
Read More »