ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్ ఉండగా, ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు. అధిక ధరలు విక్రయించిన ఒక్కో స్టాల్‌కు రూ.1,000 జరిమానాతో నోటీసులు …
Read More »సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సీపీ గారు మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక …
Read More »దిశ నిందితులపై మరో కేసు
తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …
Read More »సజ్జనార్ రియల్ స్టోరీ.. నయీమ్ సహాఎంతమందిని వేసేసాడో తెలుసా.? నాన్ వెజ్ తినరంట..
వీసీ సజ్జనార్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థులు, హంతకుల పాలిట సింహస్వప్నం.. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే సజ్జనార్ యమపాశం విసురుతాడు.. నేరంచేస్తే తన దగ్గర కోర్టులు, విచారణలు ఉండవంటారు.. తక్షణ న్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. గతంలో 2008లో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. 2019లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. ఆయన మార్క్ శిక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో …
Read More »ఎన్‌కౌంటర్ జరిగిన దగ్గరే పోస్ట్‌మార్టం.. శభాష్ సజ్జనార్
దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్ చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా …
Read More »