ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడులకు తెదేపా నేతలు, కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన పోలీసులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. …
Read More »మాల్ ప్రాక్టీస్ లేకుండా కఠినంగా వ్యవహరించాం: సజ్జల
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో …
Read More »అంబేడ్కర్ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల
జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్ ఉండటంతోనే అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మహానేత అంబేడ్కర్ పేరు పెడితే అందరూ ఓన్ చేసుకోవాలని సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని …
Read More »అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల
ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్ …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ పన్నిన మరో కుట్రను బయటపెట్టిన వైసీపీ నేత..!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైయస్ జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉన్నాడు. తన ఐదేళ్ల అరాచక, అవినీతి పాలనను సహించలేక ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని చంద్రబాబు మరిచాడు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు. తాను అధికారంలో లేకపోతే..ఏదో అరాచకం …
Read More »చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. వైసీపీతో టచ్‌లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్య వర ప్రసాద్‌రావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, ఆయన కొడుకు, సోదరుడు, కదిరి బాబురావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి సతీష్‌కుమార్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. …
Read More »ఏపీ ప్రభుత్వం మరో డేరింగ్ డెసిషన్.. ప్రకటించిన సజ్జల !
కేంద్రం తీసుకొస్తున్న సీఏఏకి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. వైసీపీ పార్లమెంట్ లో కేంద్రానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు లేవని తెలిపారు. పార్లమెంట్‌లో ఈబిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడే తమవైఖరి స్పష్టంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. దేశభద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే …
Read More »