SAJJALA: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసుతో జగన్ ను నైతికంగా, మానసికంగా దెబ్బతీసేందుకే తెదేపా ప్రయత్నించిందని తెలిపారు. అవినాష్ రెడ్డికి సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తు చేశారు. బీటెక్ రవికి, ఆదినారాయణరెడ్డికి సంబంధమున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. వివేకా పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే అని సజ్జల వెల్లడించారు. అసలు …
Read More »Politics : బినామీల పేరుతో ప్రజలను మోసం చేసింది చంద్రబాబే.. సజ్జల రామకృష్ణారెడ్డి..
Politics ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా తెదేపా ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టమైన అవగాహన తమకుందని అన్నారు అలాగే.. “సీఎం జగన్‌పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. …
Read More »SAJJALA: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై సజ్జల సీరియస్
SAJJALA: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపాలోకి చేరుకున్నాక……తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి తన నిర్ణయాలు తాను తీసుకున్నాక….ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటామని ప్రశ్నించారు. కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. అయినా ఆయన ఫోన్ ట్యాపింగ్ …
Read More »మాల్ ప్రాక్టీస్ లేకుండా కఠినంగా వ్యవహరించాం: సజ్జల
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో …
Read More »అంబేడ్కర్ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల
జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్ ఉండటంతోనే అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మహానేత అంబేడ్కర్ పేరు పెడితే అందరూ ఓన్ చేసుకోవాలని సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని …
Read More »కడుపుమంటతోనే టీడీపీ అనవసర రాద్ధాంతం: సజ్జల
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కడుపుమంటతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఓడిపోయిన టీడీపీ నేతలను గడపగడపకు పంపాలని.. ధైర్యం ఉంటే వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సజ్జల సవాల్ …
Read More »పొత్తులపై ప్రజల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నారు: సజ్జల
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల …
Read More »బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?
చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …
Read More »