అవును, హీరో రాజశేఖర్ పరువు తీశాడు. అంతేకాదు. సాయికుమార్ వెంటలేనిదే రాజశేఖర్ నోరు మెదపలేరు అంటూ ఆ సీనియర్ హీరోలిద్దరినీ టార్గెట్ చేస్తూ కమెడియన్ హైపర్ ఆది రెచ్చిపోయాడు. అయితే, తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్ధస్త్ ప్రోగ్రాంలో హైపర్ ఆది వేసే పంచ్‌లు హద్దులు దాటుతున్నాయి. ఇప్పటికే ఆది వేసే పంచ్‌లు పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళాయి. అయినా తీరు మార్చుకోని ఆది.. ఈసారి జబర్ధస్త్ షో …
Read More »