జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డును సృష్టించాడు. తాను నటించిన వరుస రీమేక్ మూడు సినిమాలు వంద కోట్లను కొల్లగొట్టిన చిత్రాల జాబితాను తన సొంతం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన రీమేక్ మూవీలు వరుసగా వకీల్ సాబ్ ,బీమ్లా నాయక్ రెండు గతంలో విడుదలై వందకోట్ల కలెక్షన్లను సాధించాయి. తాజాగా పవన్ ప్రధాన పాత్రగా వచ్చిన సుముద్రఖని దర్శకత్వంలోని …
Read More »ఆ నటితో కొణిదెల పవన్‌తేజ్ ఎంగేజ్‌మెంట్
ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో వెండితెరకు పరిచయమైన కొణిదెల హీరో పవన్‌తేజ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన మేఘనతో పవన్‌తేజ్ పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు పవన్‌తేజ్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ సతీమణి సురేఖ, సాయిధరమ్ తేజ్, రాజీవ్ కనకాల, సుమ, డైరెక్టర్ మెహర్ రమేశ్ తదితరులు హాజరయ్యారు. ” నిశ్చితార్థం జరిగింది. ప్రేమతో మా ప్రయాణం …
Read More »సెట్లో హీరో సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
కొన్ని నెలల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్‌కు కూడా హాజరయ్యారు. కార్తిక్ దండు డైరెక్షన్‌లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్‌తేజ్ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …
Read More »