తాజాగా చిత్రలహరి చిత్రంతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల అనూహ్యంగా తన ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రస్తావించారు. తాను పదవ తరగతి చదువుతున్నప్పుడే అమ్మానాన్నలు విడిపోయారని చెప్పాడు. అయినా నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ తనను, తమ్ముడిని పెంచిందని చెప్పారు. నాన్నతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని, వాళ్లిద్దరి మధ్య సినిమాల ప్రస్తావన ఉండదని చెప్పారు. ఆయన …
Read More »