దివ్యాంగులగా గుర్తింపు పొందే సదరన్ సర్టిఫికెట్ల జారీకోసం నిబంధనలను సరళతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్లను దివ్యాంగులకు జారీ చేయటం జరుగుతుంది. వీటిని వారంలో ఒక్కరోజు మాత్రమే జారీ చేయటం జరిగేది.ఇకపై దానిని 52 సెంటర్ల ద్వారా వారానికి రెండు దఫాలుగా జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబరు 3న వరల్డ్ డిసెబుల్డ్ డే …
Read More »