తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి మరణించారు. ఈ వార్తను నందిత ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘నా తండ్రి శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో ఈరోజు కన్నుమూశారని నా శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. పలువురు సినిమా ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం …
Read More »దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో దారుణం జరిగింది. బుల్గానిన్ మరణవార్త తెలిసి ఆయన మేనత్త …
Read More »టాలీవుడ్ లో విషాదం
సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన విజయవంతమైన చిత్రాలు ‘పవిత్రబంధం’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఘర్షణ’ చిత్రాల నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్. వెంకటరాజు(72) నిన్న ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నారాయణమ్మ, కుమార్తెలు గీత, కోకిల, కుమారుడు రమేశ్‌బాబు ఉన్నారు. చిత్తూరుకి చెందిన వెంకటరాజు సినిమా నిర్మాణం కోసం మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. తన స్నేహితుడు జి.శివరాజుతో కలిసి గీతాచిత్ర …
Read More »భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!
ఫేస్ బుక్ ఇది నేటి ఆధునీక రోజుల్లో ప్రతోక్కరి జీవితంలో అంతర్లీనమైన సంగతి విదితమే. ఫేస్ బుక్ ను కొంతమంది మంచికోసం వాడుతుంటే .. మరోవైపు చెడు కోసం వాడుతున్నారు. రెండో కోణానికి చెందిందే ఈ వార్త. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48)హైదరాబాద్ లో నిజాంపేట్ లో తన కుటుంబ సభ్యులతో కల్సి అత్యాచారానికి …
Read More »