పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద గల పన్నెండవ బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.సమాజ క్షేమం కోసం పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతరని కొనియాడారు. పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని …
Read More »