క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన కొడుకు అర్జున్ తెందూల్కర్‌తో కలిసి బెళగాం- గోవా జాతీయ రహదారిపై వెళ్తూ మధ్యలో ఓ టీ షాపు దగ్గర కారు ఆపి టీ తాగారు. అంతేకాకుండా ఆ ఛాయ్‌వాలాతో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. లాంగ్ జర్నీ చేసినప్పుడు ఉదయం స్నాక్స్‌తో పాటు వేడి వేడి ఛాయ్ ఉంటే ఆ మజానే వేరు అంటూ …
Read More »రక్షాబంధన్ స్పెషల్.. సెలబ్రిటీలు షేర్ చేసిన పిక్స్ ఇవే..
సోదరుడికి రాఖీ కట్టిన హీరోయిన్ హన్సిక సోదరితో సచిన్ టెండుల్కర్ మహేశ్‌బాబు కూతురు, కొడుకు అన్నలు వరుణ్‌తేజ్, రామ్‌చరణ్‌తో నిహారిక కేటీఆర్ కొడుకు హమాన్షు, కూతురు అలేఖ్య వేడుకల్లో క్రికెటర్ దీపక్ చాహర్
Read More »సచిన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇటీవల టెస్ట్’ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు సచిన్. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోని మిగతా సభ్యులకు నెగిటివ్ వచ్చింది ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోండి’ అని ఓ పోస్ట్ …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న సచిన్
దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్థికంగా ఆదుకున్నారు. గతంలో పాడైన సచిన్ బ్యాట్లను అష్రప్ బాగు చేసేవాడు. అష్రఫ్ స్నేహితుడు ప్రశాంత్ జఠ్మలాని తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం సాగకపోవడంతో అష్రఫ్ చాచాను తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింది. 12 రోజుల క్రితం ముంబైలోని …
Read More »సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు
టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …
Read More »ఈ దశాబ్దకాలంలో భారత ఆటగాళ్ళదే పైచేయి…!
2010-19 కాలంలో క్రికెట్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. ఎందరో యువ ఆటగాళ్ళు అరంగ్రేట్రం చేయగా కొందరు లెజెండరీ ఆటగాలు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాట్టింగ్, బౌలింగ్, వన్డేలు, టెస్టులు ఇలా ప్రతి దానిలో ఎన్నో రికార్డులు కూడా నెలకొన్నాయి. క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో భారత్ ఆటగాళ్ళు రికార్డులు విషయంలో ముందంజులో ఉన్నారు. …
Read More »క్రికెట్ గాడ్ సచిన్ కు పోలీసులు షాక్
టీమిండియా మాజీ కెప్టెన్ ,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ముంబై పోలీసులు షాకిచ్చారు.ప్రస్తుతణ్ సచిన్ కు ఉన్న భద్రతను తొలగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సచిన్ కి ఇప్పటివరకు ఇరవై నాలుగంటలు పాటు X కేటగిరి సెక్యూరిటీ ఉండేది..అయితే సచిన్ టెండూల్కర్ భద్రతపై సమీక్షించిన పోలీసులు సచిన్ కున్న భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యే,సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడైన ఆధిత్య ఠాక్రేకు Y+ నుండి …
Read More »ఇదే రోజున ఒక అద్భుతం..అది సచిన్ కే అంకితం..దానికి భాగ్యనగరమే సాక్ష్యం..!
సచిన్ టెండుల్కర్..ఈ పేరు చెబితే చిన్న పిల్లవాడు కూడా క్రికెట్ అనే పదమే స్మరిస్తాడు. ఎందుకంటే క్రికెట్ అనే ఆటలో సచిన్ భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. అతిచిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగుపెట్టిన సచిన్ అప్పుడే ఎన్నో గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు. పొట్టోడు ఎప్పుడూ గట్టివాడే అని నిరూపించాడు. వేరెవ్వరు సాధించలేని ఫీట్లు సచిన్ సాధించాడు. ఆటలోనే కాదు మనిషి పరంగా ఆయనకు …
Read More »సచిన్ -గంగూలీల రికార్డు బ్రేక్..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …
Read More »ఏ రికార్డునైన బ్రేక్ చేసే సత్తా కోహ్లికే ఉందా..?
టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. ఈ యువ కెరటం ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలోనే ఉన్నాడనే అనిపిస్తుంది. ఒక పక్క జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. తరువాత రెండు మ్యాచ్ లు కూడా భారత్ …
Read More »