బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …
Read More »ఎర్రవల్లి ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..?అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలకర్,శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,సబితా ఇంద్రారెడ్డి తో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ సోమేష్ కుమార్,సీఎంఓ ఓఎస్డీ స్మితా సబర్వాల్,ఫైనాన్స్ కమిషనర్,ఫైనాన్స్ సీఎస్ లతో సహా పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు. సుధీర్ఘంగా ఈ భేటీ జరుగుతూ ఉంది. ఈ భేటీలో ఇటీవల …
Read More »మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన రికార్డు…ఇదే!
టీఆర్ఎస్ పార్టీ నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఒక అరుదైన రికార్డు సాధించింది. అదేమిటంటే నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆమెదే. ఈమె భర్త ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణం తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో మంత్రి అయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో మరోసారి గెలిచిన సబితా ఈసారి …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..కొత్తగా ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని …
Read More »