అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ట్రంప్, మోదీ గాంధీజీ చిత్రపటానికి పూలామాల వేసారు. మోదీ ఆయన గొప్పతనం గురించి దంపతలకు వివరించారు. ఇక ట్రంప్ కుటుంబ సమేతంగా …
Read More »