తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం …
Read More »