ఏపీలోని ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు.. అధికార వైసీపీకి చెందిన నేత వున్నమాట్ల రాకడ ఎలీజా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద …
Read More »వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటాం – మంత్రి హరీష్ రావు
బుధవారం ఉదయం వనజీవి రామయ్య.. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ …
Read More »ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం …
Read More »పునీత్ రాజ్ కుమార్ మరణంపై షాకింగ్ న్యూస్..?
ప్రముఖ కన్నడ స్టార్ హీరో..సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి విధితమే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్త నాగమ్మకు (90) చెప్పలేదట. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్ గతంలో గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ఆమె ఆసుపత్రి పాలయ్యారు. సోదరుడి పిల్లలను …
Read More »GHMCలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »బరువు తగ్గాలంటే..?
శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. * గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు. * బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. * మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. * ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి. * శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ …
Read More »దుమ్ము లేపుతున్న ‘ఆచార్య’ టీజర్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు చిత్రయూనిట్ విడుదల చేసింది.
Read More »షాకింగ్..చంద్రబాబుకు సూడోలాజియా ఫెంటాస్టికా మానసిక రోగం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం, సందర్భం లేకుండా హైదరాబాద్‌ను నేనే కట్టా..సింధూకు బాడ్మింటన్ నేనే నేర్పించా..సత్యనాదెళ్లకు నేనే గైడెన్స్ ఇచ్చా..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టా..సెల్‌ఫోన్‌ను నేనే కనిపెట్టా..ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. తాజాగా హైదరాబాద్ గురించి తనదైన స్టైల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ….మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ – 2020 డాక్యుమెంట్‌ను కాపీ కొట్టారంటూ…వింత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని …
Read More »అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఇలియానా..!
ఇలియానా… 2006లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమాతో ఇలియానా ఫేమస్ అయ్యింది. అనంతరం అవకాశాలు తన దగ్గరకు ఎతుక్కుంటూ వచ్చాయి. అలా కొంతకాలం టాలీవుడ్ లో ఇలియానా హవానే నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త హీరోయిన్లు రావడంతో ఈ …
Read More »