తెలంగాణలో అర్హులైన రైతులందరికీ ఈనెల 8వ తేదీ వరకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రైతుబంధు కింద 48.75 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.4,079 కోట్లు జమ చేసినట్లు వెల్లడించింది. ఈనెల 8వ తేదీ వరకల్లా 60.88 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయం అందజేస్తామని పేర్కొంది.
Read More »తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకం రెండోరోజు 1,125 కోట్లు
తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రెండోరోజు రెండెకరాల వరకు భూమి కలిగిన పట్టాదారులు 14.69 లక్షల మంది ఖాతాల్లో రూ. 1,125.31 కోట్లు జమచేశారు. తొలిరోజు ఎకరంలోపు భూమిఉన్న 16.04 లక్షల మంది రైతులకు రూ.494.11 కోట్లు అందజేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో మొత్తం 30.73 లక్షల మంది పట్టాదారులకు రూ.1,619.42 కోట్లు పంపిణీ చేసింది. బుధవారం మూడెకరాల భూమి గల పట్టాదారుల ఖాతాల్లో రైతుబంధు సాయం …
Read More »రైతు బంధు వులంతా పేదరైతులే
రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్‌లో ప్రభుత్వం మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేసింది. వీరిలో సన్నకారు రైతులే (2.47 ఎకరాలలోపు భూమి ఉన్నవారు) 40.46 లక్షల మంది ఉన్నారు. ఇక చిన్నకారు రైతులు (2.48-4.94 ఎకరాలు) 11.33 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు …
Read More »దేశం మెచ్చిన పథకం రైతు బంధు
సాధారణ రైతునుంచి ఆర్థిక, వ్యవసాయ నిపుణులదాకా అందరి మన్ననలు పొందిన పథకం రైతుబంధు. రైతన్నకు ఆర్థికంగా అండ కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుండగా.. కొన్నిరాష్ర్టాలు అదేబాటలో నడుస్తున్నాయి. అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ పథకాన్ని …
Read More »తెలంగాణ రైతాంగానికి”శుభవార్త”!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు టీ సర్కారు శుభవార్తను వినిపించనుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైతులకు ఈ విడుతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు. ఈ …
Read More »సీఎం కేసీఆర్ నిజమైన రైతుబంధు..తనికెళ్ల భరణి
అన్నదాతలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పథకంలో భాగంగా కొంతమంది పెద్ద పెద్ద రైతులు,ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ,పారిశ్రామికవేత్తలు ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు.అందులోభాగంగానే ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కును …
Read More »4ఏళ్ళ టీఆర్ఎస్ పాలనపై దరువు.కామ్ లేటెస్ట్ సర్వే ..!
ఆరు దశాబ్దాల పోరాటం .మూడున్నర కోట్ల ప్రజల చిరకాల వాంఛ ..ఎన్నో ఉద్యమాలు ..మరెన్నో పోరాటాలు ..వందల మంది ప్రాణత్యాగాలు ..వెరసీ టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో సరిగ్గా ఇదే నెలలలో నాలుగు యేండ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం .ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు .అధికారాన్ని చేపట్టిన రోజు …
Read More »ఆదర్శంగా నిలిచిన రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ పథకంలో భాగంగా రైతన్నకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ఆర్ధిక సాయం ఇస్తున్నారు .ఈ క్రమంలో రేవంత్ …
Read More »పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత
అన్నదాతకు అండగా, రైతులకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 వేల చొప్పున ‘రైతు బంధు’పథకం పేరుతో అందిస్తుంది.ఈ క్రమంలోనే రైతు బంధు పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లబిస్తున్నది. అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంను తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నారు.అందులోభాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌లో …
Read More »మంత్రి జూపల్లి సమక్షంలో గులాబీ గూటికి ..!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల మదిని దోచుకోవడమే కాకుండా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఏకంగా తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు . అయితే తాజాగా ఉమ్మడి పాలమూరు …
Read More »