రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపింది ప్రభుత్వం. డిసెంబరులో రైతు బంధు నగదును ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెండో పంట సాగుకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆమోదించింది. రైతుబంధు కింద సంవత్సరానికి రెండు …
Read More »పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత
అన్నదాతకు అండగా, రైతులకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 వేల చొప్పున ‘రైతు బంధు’పథకం పేరుతో అందిస్తుంది.ఈ క్రమంలోనే రైతు బంధు పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లబిస్తున్నది. అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంను తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నారు.అందులోభాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌లో …
Read More »“రైతుబంధు “ప్రాధాన్యత తెలుసా మీకు – టీబీజేపీ నేతలపై మోడీ ఫైర్ …!
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రైతుల మేలు గురించి ఆలోచించని పార్టీలు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉంటే…తెలంగాణ రైతుల సంబరాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ఆక్రోశాన్ని రైతులపై చూపుతున్నారు. వారిని …
Read More »పట్టాదారులందరికీ పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు..సీఎం కేసీఆర్
పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.ఈ సమావేశంలో పాస్ బుక్స్ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులు, ఏజెన్సీలో …
Read More »