Home / Tag Archives: rythubandhu

Tag Archives: rythubandhu

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతుబంధు

రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపింది ప్రభుత్వం. డిసెంబరులో రైతు బంధు నగదును ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెండో పంట సాగుకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆమోదించింది. రైతుబంధు కింద సంవత్సరానికి రెండు …

Read More »

రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: నిరంజన్‌రెడ్డి

అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి …

Read More »

త్వరలో రైతుల అకౌంట్లలో రైతుబంధు సాయం

త్వరలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేష్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి రైతుబంధు జమ చేస్తారు. రైతుబంధు కోసం వానాకాలం సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల సాయం …

Read More »

గంజాయి సాగు చేస్తే రైతు బంధు కట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఒకటి రైతుబంధు. ఏడాదికి ఎకరాకు రూ పదివేల చొప్పున పంట పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులు ఒక నివేదికను పంపారు. ఈ నివేదిక ఆధారంగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న దాదాపు 131మంది రైతుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో ఎవరైన …

Read More »

వలస పాలకులు ఓడించిన రైతన్నను గెలిపించిన CM KCR

2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర వ్యవసాయ రంగ స్థితి, రైతాంగ పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు. కరంటు రాదు. విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరి నిలబడాల్సిన అగత్యం. ఎరువులు కావాలంటే లాఠీఛార్జీలో దెబ్బలు తినాల్సిన రోజులు. భూగర్భజలాలు అడుగంటిపోయిన పరిస్థితి. తాగునీటికి కూడా గడ్డుకాలం. కరంటు అడిగితే కాల్చిచంపిన పరిస్థితులు. కరంటు బిల్లులు కట్టలేదని కోతకు వచ్చిన పొలాల దగ్గర నుండి …

Read More »

దేశానికే ఆదర్శం తెలంగాణ రైతు బంధు పథకం….

దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి….. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం …

Read More »

నేటి నుండి రైతుబంధు సాయం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …

Read More »

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27, యాదాద్రిలో 23, భూపాలపల్లిలో 12 కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేశారు.

Read More »

తెలంగాణలో య‌థావిధిగా రైతుబంధు.. ద‌శ‌ల వారీగా ద‌ళిత బంధు..

తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గ‌నుల ప్ర‌యివేటీక‌ర‌ణ‌, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. కేంద్రంపై పోరులో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సీఎం ఎమ్మెల్యేల‌తో చర్చించారు.రైతుబంధు ప‌థ‌కం య‌థావిధిగా కొన‌సాగుతోంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇత‌ర పంట‌లు వేసేలా రైతుల్లో చైత‌న్యం తేవాల‌ని సూచించారు. ద‌ళిత బంధుపై విప‌క్షాల ప్ర‌చారం తిప్పికొట్టాలి. ఈ ప‌థ‌కాన్ని …

Read More »

రేపటి ధర్నాలకు సిద్ధం కావాలని TRSWP కేటీఆర్ పిలుపు

తెలంగాణ సర్కార్ చాల రోజుల తర్వాత పోరుకు సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెరాస పార్టీ.. ఇప్పుడు కేంద్రం ఫై పోరుకు సిద్ధమైంది. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో తెరాస సర్కార్ ఉద్యమం చేపట్టబోతుంది. ఒక్క ధాన్యం కూడా మిగలకుండా కేంద్రం కొనుగోలు చేయాలనీ..ఆలా చేసే వరకు ఉద్యమం చేపట్టాలని డిసైడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat