తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును పెంచుతామని వెల్లడించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా చిట్యాలలోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంటసాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని చెప్పారు. త్వరలో …
Read More »ట్రెండ్ సెట్టర్ సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
చాలా మంది ట్రెండ్‌ను ఫాలో అవుతారు. కాని కొందరు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. రాజకీయాల్లో కూడా అరుదుగానే ట్రెండ్ సెట్టర్స్ కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. యస్.. దటీజ్ సీఎం కేసీఆర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు …
Read More »యాసంగి సీజన్లో పెరిగిన వరి సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2020తో పోల్చితే 9.88లక్షల ఎకరాలు పెరిగి 27.95 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ వెల్లడించింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 22.19తో పోలిస్తే 25శాతం అదనంగా పెరిగినట్లు తెలిపింది. ఈ సీజన్లో వరి, శనగ, మినుము పొద్దు తిరుగుడు పంటలు అధికంగా వేశారు. అటు మరో ప్రధాన పంట వేరు శనగ విస్తీర్ణం …
Read More »నేటి నుండి రైతుబంధు
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం …
Read More »రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్
వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »తెలంగాణలో రైతుబంధు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి …
Read More »టీసర్కారు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ సీజన్లో రైతాంగానికి రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. ఇందుకు సంబంధించిన రూ.6900కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ రోజు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈఏడాది నుంచి ఒక ఎకరానికి రూ పదివేల చొప్పున రైతుబంధు పథకం అమలు …
Read More »