తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వాణిజ్య వ్యవసాయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” తెలంగాణలో రైతు సంక్షేమం భేష్.యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి.రైతుసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయి.వ్యవసాయ&రైతు …
Read More »ఆగస్టు 14 రాత్రి నుంచి రైతుబంధు జీవితబీమా..!!
రైతుల అభివృద్ధే లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు . అంతేకాకుండా దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు . రైతుకు ప్రీమియం చెల్లించి.. బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణే అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో రైతుబంధు జీవిత …
Read More »కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు
వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …
Read More »ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పని రాక్షసుడు అని మరోసారి తేలిపోయింది.ఇప్పటికే రైతు బంధు,రైతు బీమా అవగాహనా సదస్సులకు ఎండా వానా అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మంత్రి పోచారం..తాజాగా ఆసుపత్రి నుంచే.. రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసి తన పని తనాన్ని నిరూపించుకున్నారు. …
Read More »” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి …
Read More »