రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …
Read More »రైతు బీమాకు రూ. 800 కోట్లు విడుదల
తెలంగాణలో రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది.ఈ మేరకు బడ్జెట్ విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం …
Read More »పకడ్బందీగా రైతు భీమా..సీఎం కేసీఆర్
పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల …
Read More »దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి కేటీఆర్
యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …
Read More »రైతుబీమాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
రైతు బీమా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై …
Read More »వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైనందుకు ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!! మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.వ్యవసాయ రంగంలో అత్యంత …
Read More »తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!
వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర గిరిజనాభివృద్ధి. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు. see also:సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగమించడంలో, తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యక్రమాలు దేశానికే …
Read More »ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. …
Read More »మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికలలో ప్రజలు నమ్మకంతో అప్పజెప్పిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతున్నారు. ఈ క్రమంలో రైతాంగం కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ …
Read More »