పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది.అందులోభాగంగానే ఈ పథకాన్ని …
Read More »మనసున్న సర్కార్.. నేటి నుండే రైతన్నకు పెట్టుబడి సాయం..!!
దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంటల పెట్టుబడి పథకం ‘రైతుబంధు’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మం డలంలోని శాలపల్లి- ఇందిరానగర్ ఇందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ పథకం ద్వరా రైతుకి పెట్టుబడి కింద ఎకరాకి రూ.8వేలు ఇస్తున్నారు. దేశంలో మొదటిసారి ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షలు పాస్ పుస్తకాలు, …
Read More »రైతుబందు చెక్కులకు సంభంధించి కొన్ని ముఖ్య సూచనలు..
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ఓ నూతన అధ్యాయానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న రైతు బంధు పథకం అమలుకు కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లి గ్రామం చరిత్రాత్మక వేదికగా నిలువబోతున్నది. తెలంగాణ రైతాంగం కళ్లలో వెలుగును, జీవితాల్లో భరోసాను, కొండంత ధైర్యాన్ని నింపే ఈ పథకం సాయం కోసం రాష్ట్ర రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా రైతుబందు చెక్కులకు సంభంధించి కొన్ని …
Read More »రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతుబంధు పథకానికి సర్వం సిద్ధం అయింది. గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అంటూ, ఇప్పటికే కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద సంవత్సరానికి 8000 రూపాయలు …
Read More »రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …
Read More »రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష
రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు అందించే పంట పెట్టుబడి కోసం అవసరమైన నిధులను సమకూర్చి, బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎం ప్రకటించారు. మే 1 నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రెండు వేల కోట్ల నగదును …
Read More »రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి తుమ్మల
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు . భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టు బడిసాయంగా 8 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు . ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ …
Read More »‘రైతుబంధు’కు రూ.6 వేల కోట్లు విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసింది.ఖరిఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కారు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేయనుంది .ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు చెక్కులు …
Read More »