తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి …
Read More »పకడ్బందీగా రైతు భీమా..సీఎం కేసీఆర్
పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల …
Read More »దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి కేటీఆర్
యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …
Read More »కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు
వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …
Read More »రైతుబంధు ఎందుకు కేంద్రం మెచ్చిందో చెప్పిన కేసీఆర్
రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలోనే విప్లవాత్మక నిర్ణయమైన ఈ పథకానికి అనేకవర్గాల నుంచి ఆదరణ దక్కుతోంది. ఇటీవలే ఆర్థికశాఖ సలహాదారు ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ …
Read More »రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ‘రైతుబంధు’..కేసీఆర్
రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు …
Read More »వ్యవసాయ కూలీలతో “కడియం”..!!
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ (రూ), పర్వతగిరి మండలం,రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గ మధ్యలో వాహనం ఆపి వారితో కాసేపు ముచ్చటించారు.. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఈ సందర్బంగా తాను చదువుకునే రోజులలో అమ్మతో పాటు పొలాలలో వ్యవసాయ కూలిగా పని చేయడానికి సొంత ఊర్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా వెళ్ళి ,ఆ …
Read More »ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పని రాక్షసుడు అని మరోసారి తేలిపోయింది.ఇప్పటికే రైతు బంధు,రైతు బీమా అవగాహనా సదస్సులకు ఎండా వానా అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మంత్రి పోచారం..తాజాగా ఆసుపత్రి నుంచే.. రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసి తన పని తనాన్ని నిరూపించుకున్నారు. …
Read More »రైతాంగానికి పెద్దన్నగా సీఎం కేసీఆర్
రైతాంగానికి అన్నగా సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకే రాష్ట్రంలోని మొత్తం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. రైతులకు రైతు బంధు కింద పంటల పెట్టుబడులతోపాటు, రైతులకు బీమా చెల్లించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. see also:వచ్చే నెల …
Read More »వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైనందుకు ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!! మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.వ్యవసాయ రంగంలో అత్యంత …
Read More »