తెలంగాణ రైతులకు మాత్రమే దక్కిన అవకాశం ఇది. ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ చేసిన కృషి షలితంగా దేశవ్యాప్తంగా మరెవ్వరికీ దక్కని అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు …
Read More »రైతుబంధు ప్రభుత్వం..!!
అన్నదాత హాయిగా వ్యవసాయం చేయాలంటే తగిన పంట పెట్టుబడికావాలి.. అప్పుల బాధ ఉండకూడదు.. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి.. వేసే పంటకు సమృద్ధిగా నీళ్లుకావాలి.. సాగునీరు లేని చోట బోరుబావుల నుంచి తోడుకునేందుకు నాణ్యమైన విద్యుత్ కావాలి.. పండిన పంటను కోసి, మంచి ధర వచ్చేదాకా భద్రపరిచేందుకు గోదాములు కావాలి.. ఆ పంటకు మంచి ధర కల్పించే యంత్రాంగం ఉండాలి.. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరుగరానిది జరిగితే రైతు కుటుంబం …
Read More »ఈ నెల 10న రైతుబంధును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు. …
Read More »కరీంనగర్ నుంచే రైతు బంధు ప్రారంభం..!!
అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే, కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఎకరానికి 8 వేల అందించే ఈ పథకం, ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంది. ఖరీఫ్‌కు ఎకరానికి 4 వేలు, రబీకీ మరో 4 వేల చొప్పున ఏడాదికి 8,000 వేలు అందించే ఈ స్కీమును, కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా …
Read More »నేడు సిరిసిల్లలోమంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా ఈ నెల 10న రై తులకు చెక్కుల పంపపిణీ, పట్టదారు పాసుపుస్తకాలు అందజేయనున్నది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు అ వగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు …
Read More »రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు..మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రెడ్డిసంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు పెట్టుబడి పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం …
Read More »అన్నదాతకు ఆసరా…రైతుబంధు పథకానికి మార్గదర్శకాల విడుదల
రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకం విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండే విధంగా పథకాన్ని రూపొందించింది. 2018-19 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. పట్టాదారులకే నేరుగా చెక్కులు అందించనున్నది. ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం రూ.50 వేల …
Read More »