తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్‌లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా …
Read More »రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …
Read More »