అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …
Read More »