ఇప్పటికే తమ దాడులతో రష్యాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న ఉక్రెయిన్ కు మద్ధతుగా అమెరికా ,ఈయూ లాంటి దేశాలు అండగా నిలబడుతున్నాయి. ఉన్నకొద్ది పాటి సైన్యంతో రష్యాకు భారీ నష్టాన్ని మిగిలుస్తుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగే విధంగా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ ఉప ప్రధాని ఫెడరవ్ సాయం చేయాలంటూ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.వెంటనే స్పందించిన ఎలాన్ …
Read More »కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్ దెబ్బకు మటుమాయం
నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …
Read More »