విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విమెన్స్ టీమ్ విజయం సాధించింది.టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. టీమిండియా విమెన్స్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత …
Read More »2020లో మొదటి రికార్డు రాహుల్ కే సొంతం..!
ప్రస్తుతం టీమిండియాలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ళలో కేఎల్ రాహుల్ ముందున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతఏడాది కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలకు జట్టు నుండి దూరమయ్యాడు రాహుల్. ఆ తరువాత కొన్ని రోజులకి మల్లా జట్టులోకి వచ్చిన రాహుల్ మంచి ఆటను కొనసాగించాడు. అటు టీ20 ఇటు వన్డేల్లో తాను ఏ స్థానంలోనైనా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు …
Read More »ఈ దశాబ్దకాలంలో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ళు వీళ్ళే..!
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో …
Read More »లిటిల్ మాస్టర్ కు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16వ ఏట ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటిరోజు నుండే తన అద్భుతమైన ఆటతీరుతో దిగ్గజ ఆటగాళ్ళతో సబాష్ అనిపించుకున్నాడు. అలా ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బ్యాట్ తో పరుగులు సాధించాడు. మరోపక్క పెద్ద జట్లపై కూడా ఏమాత్రం భయపడకుండా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా జట్టుకి తోడుగా ఉన్నాడు. అయితే ఈ …
Read More »