Home / Tag Archives: RUNAMAAFI

Tag Archives: RUNAMAAFI

చేసినవన్నీ చేసి ఇప్పుడు నంగనాచి డ్రామాలు చేస్తున్నావా బాబూ..!

టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన అన్యాయం చిన్నపాటిది కాదు.రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తీరా గెలిచిన తరువాత తాను ఇచ్చిన మాటలు గాలికి వదిలేసాడు.చంద్రబాబు ఇచ్చిన హామికి రైతులు బ్యాంక్లో అప్పులు కట్టకపోవడం,దీంతో బ్యాంకర్స్ నుండి నోటిసులు రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్యలకు కూడా …

Read More »

జగన్ చేయాల్సింది చేస్తున్నాడు.. కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారా.?

వైసీపీ నిర్వహిస్తున్న సమర శంఖారావం కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపుతుంది. ప్రతి కార్యకర్తకు ఎన్నికల్లో పనిచేసేందుకు అవసరమైన బూస్టింగ్, గైడెన్స్ ఇచ్చింది. జగన్ సుదీర్ఘ ప్రసంగంలో అనేక కీలక విషయాలు, కొత్త విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ ల వరకూ ఓటర్లను నడిపించడం, ఎల్లో మీడియా చేయబోయే మాయను తిప్పికొట్టడం, డబ్బుల పంపిణీ ఎదుర్కోవడం, బాబు అనుకూల పోలీస్ లను ఎదుర్కోవడం, …

Read More »

చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పెద్ద మోసం

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తనని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తానని బరోసా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ మాటలు నమ్మిన ప్రజలు అతనికే ఓట్లు వేసి గెలిపించారు.అయితే ఈ రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు.చంద్రబాబు గద్దెనెక్కే నాటికి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి.వివిధ రకాల కోతలు, షరతులతో ఉన్నాయంటూ చివరకు రుణాలను రూ.24,500 …

Read More »

చంద్రబాబు శ్వేత పత్రాల అసలు గుట్టు ఇదే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. రైతు రుణమాఫీని సమర్ధించను అని తాను ఎప్పుడు చెప్పనని, కానీ రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా …

Read More »

2018 చంద్రబాబు అక్రమ పాలనకు అంతంగా ప్రజలు భావిస్తున్నారా.?

ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగినా.. బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో ఎక్కడికక్కడ పూర్తి వ్యతిరేకతే ఎదురైంది. అధికార టీడీపీ మంత్రులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat