Home / Tag Archives: rules (page 3)

Tag Archives: rules

టీమిండియా కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ

టీమిండియా హెడ్ కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ఇందులో భాగంగా ప్రధాన కోచ్ తో పాటు బ్యాటింగ్ , ఫీల్డింగ్ , బౌలింగ్ , స్ట్రెంగ్త్ అండ్  కండీషనింగ్  కోచ్  లను, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్  మేనేజర్లను తిరిగి అపాయింట్  చేసుకోనున్నారు. అయితే ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలను కూడా తీసుకొచ్చారు. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల …

Read More »

అంపైర్ల తప్పుకి న్యూజిలాండ్ బలి..మాజీ అంపైర్లు క్లారిటీ !

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి …

Read More »

సూపర్ ఓవర్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..ఐసీసీ సమాధానం చెప్పాల్సిందే !

ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ నే గెలిచింది.అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ పెట్టగా ఇంగ్లాండ్ మొదట 15 పరుగులు చేయగా అనంతరం చేసింగ్ కు దిగిన బ్లాక్ కేప్స్ కూడా 15రన్స్ నే చేసారు.అయితే బౌండరీలు ఆధారంగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా …

Read More »

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ విధానం.. అడిగే ప్రశ్నలు.. అర్హతలు ఇవే

సీఎం జగన్ హామీ ఇచ్చన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు. ఇప్పటికే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో 4లక్షల 33వేల 126 గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు. గ్రామ వాలంటీర్ల అర్హతలు.. * గ్రామ వాలంటీర్ కు ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి పదో తరగతి చదివితే సరిపోతుంది. * వార్డు …

Read More »

భారత్ ఆటగాళ్ళు కొత్త జెర్సీలో..

ప్రపంచకప్ లో భాగంగా రేపు ఆదివారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది.ఆతిధ్య ఇంగ్లాండ్,ఇండియాకు రేపు మ్యాచ్ జరగనుంది.అయితే రెండు జట్లు ఇప్పటి వరకు బ్లూ జెర్సీ లు వేసుకోవడం జరిగింది.అయితే ఐసీసీ నిబందనలు ప్రకారం ఇప్పుడు ఆటగాళ్ళు ఆరంజ్ కలర్ జెర్సీ వేసుకోనున్నారు.ఇప్పుడు ఆడే మ్యాచ్ లలో ఏ రెండు జట్లు ఒకే కలర్ జెర్సీ వేసుకోకుడదు దీంతో ఇండియా రేపు ఆరంజ్ దుస్తులు ధరించనుంది.ఈ మేరకు భారత్ …

Read More »

ఐదేళ్లుగా బాత్రూంల దగ్గరినుంచి, బడులు, కార్డులు అన్నీ పసుపుమయం చేసేసారు

సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి తెల్ల కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సరుకులన్నింటిని ప్యాకెట్ల రూపంలో మీ ఇంటికే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో చర్చించడం జరిగింది.ప్రస్తుతం 50 కేజీల బస్తాల్లో రేషన్‌ బియ్యాన్ని రేషన్‌ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చేయడం వల్ల బియ్యం అధిక మొత్తంలో పక్కకి మల్లిస్తున్నారు.ఇలాంటి అవినీతి, అక్రమాలను …

Read More »

ముఖ్యమంత్రి జగన్ 30 రోజుల పాలన … ఒక విశ్లేషణ ఏమి జరిగిందో తెలుసుకుందాం

గత నెల మే 23 న ఎన్నిక ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఆ రోజు నుండే ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖయ్యమంత్రి వైఎస్ జగన్ కి రీపోర్ట్ చెయ్యడం మొదలెట్టారు కాబట్టి 23 నే పాలన 30 రోజుల కింద లెక్కే  మొట్టమొదటి ఆదేశం … 23 న 10 గంటలకే దాదాపు 100 చోట్ల లీడ్ వచ్చింది. ఇక ప్రభుత్వం …

Read More »

ఐపీఎల్ చివరి ఘట్టం..ఆ నాలుగు మ్యాచ్ లకు రూల్స్ మార్పు..?

ఐపీఎల్ అభిమానులు ప్రతీఒక్కరు ఇవి తెలుసుకోవాలి.మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ముగియనుంది.ప్లేయర్స్ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు.దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిన ఐపీఎల్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.ఇప్పటిదాకా మ్యాచ్ లు అన్ని రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యేవి.శనివారం, ఆదివారం మాత్రం రెండు మ్యాచ్ లు జరిగేవి.అయితే ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బీసీసీఐ ప్రస్తుతం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసినట్టు ప్రకటించింది.జరగబోయే ప్లేఆఫ్ …

Read More »

ప్లేయర్స్‌ను అప్పటికప్పుడు గ్రౌండ్ నుంచి పంపించేయవచ్చు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాట్ కొలతలు, దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్‌ను బయటకు పంపించేయడంతోపాటు డెసిషన్ రీవ్యూ సిస్టమ్‌లోనూ కీలక మార్పులు చేసింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్.. పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ సిరీస్‌ల నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేస్తారు. ఎంసీసీ లాస్ ఆఫ్ క్రికెట్‌కు మార్పులు చేయడంతో ఐసీసీ ప్లేయింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat