Home / Tag Archives: rules (page 2)

Tag Archives: rules

సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గం సులభం చేస్తున్న సీఎం జగన్

దివ్యాంగులగా గుర్తింపు పొందే సదరన్ సర్టిఫికెట్ల జారీకోసం నిబంధనలను సరళతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్లను దివ్యాంగులకు జారీ చేయటం జరుగుతుంది. వీటిని వారంలో ఒక్కరోజు మాత్రమే జారీ చేయటం జరిగేది.ఇకపై దానిని  52 సెంటర్ల ద్వారా వారానికి రెండు దఫాలుగా జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబరు 3న వరల్డ్‌ డిసెబుల్డ్‌ డే …

Read More »

మద్య విక్రయంపై ఆంక్షలు సడలించాలని  హైకోర్టును ఆశ్రయించనున్న బార్ల యజమానులు

ఆంధ్ర ప్రదేశ్ లో వైయెస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నవరత్నాల అమలు లో భాగంగా మద్యం పై ఆంక్షలు  విధించిన విషయం తెలిసినదే. ఈ సంచలనాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల లోపే మద్యం విక్రయాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ  ఎపిలో బార్ లైసెన్స్ లను రద్దు చేయడం, …

Read More »

ఇక దీన్నుండి తప్పించుకోవడం కష్టం..కొత్త రూల్ వచ్చేసింది !

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఎక్కువ విమర్శలకు గురైన సమస్య ఏదైనా ఉంది అంటే అది నో బాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క తప్పు వల్ల టైటిల్ విజేతలే మారిపోతారు. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ఈ నో బాల్ వీక్షించడానికి ఒక అంపైర్ ను పెట్టనుంది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్ తో సహా ఈయన కూడా …

Read More »

బ్రేకింగ్…చంద్రబాబుకు హైకోర్ట్‌ నోటీసులు..టీడీపీలో టెన్షన్ టెన్షన్…!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వరుసగా ఆరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్‌ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ చంద్రబాబుతో …

Read More »

మీకు ఫ్రీ సినిమా టికెట్లు కావాలా..ట్రాఫిక్ పోలీసుల‌ను క‌ల‌వండి

ట్రాఫిక్ పోలీసులు ఏంటి..సినిమా టికెట్లు ఏంటి..మ‌న‌కు ఇవ్వ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?  నిజంగా నిజ‌మండి. ట్రాఫిక్ పోలీసులే సామాన్యుల‌కు సినిమా టికెట్లు ఇస్తున్నారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బండ్లు నడుపుతున్నవారిని ప్రోత్సహించ‌డంలో భాగంగా సినిమా టికెట్లను గిఫ్టులుగా ఇస్తూ పోలీసులు సర్ ప్రైజ్ చేస్తున్నారు. పంజాగుట్టలో ఎప్ప‌ట్లాగే మంగళవారం అడుగడుగునా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ కనిపించారు. కూడళ్లలో టూ వీలర్లను, వాహనాలను ఆపి… నంబర్ల ఆధారంగా వాటిపై చలాన్లు …

Read More »

ప్రతీ ఫిర్యాదును పరిశీలిస్తారు.. ఊరూ పేరూ లేని ఉత్తరాలపైనా విచారణ జరిపిస్తారు.. ఎక్కడంటే..

విపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారంలో ఉన్నపుడు మరోలా మాట్లాడటం అలవాటుగా మారిన ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం కింద గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్ట అమలు ను నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి …

Read More »

దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం…..జయహో జగన్…!

నవ్యాంధ్రప్రదేశ్‌లో సువర్ణాధ్యాయానికి నిన్నటి శాసనసభ వేదికైంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ శాతం ఉన్న ఈ సామాజిక వర్గాలు దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ శాతం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పాలకులు, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలను ఓటు బ్యాంకుగా …

Read More »

హౌస్ లో రచ్చ రచ్చ..నో రూల్స్

ఆదివారం బిగ్‌బాస్‌ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. నాగ్ ఎంట్రీతో షో మొత్తం హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.అయితే హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు ఒక్కరు కూడా అక్కడి రూల్స్ పాటించడంలేదని సమాచారం.తాజాగా వచ్చిన ప్రోమోలో హేమ, హిమజ మధ్య ఏదో విషయంలో …

Read More »

పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసమే 4లక్షల ఉద్యోగాలు

ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో విప్లవాత్మక మార్పులకు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, వలంటీర్లతో కలిపి మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని జగన్‌ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. తెలుగురాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డని జగన్ స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ …

Read More »

ఆ జట్టుకు భారీ షాక్..దీనికంతటికి కారణం ప్రభుత్వమే

జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగింది.ఐసీసీ ఆ జట్టును సస్పెండ్ చేసింది.దీనికంతటికి కారణం ఆ దేశ ప్రభుత్వమే ఎందుకంటే ఐసీసీ రాజ్యాంగానికి విరుధంగా క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అయితే ఈ నిషేధం వెంటనే అమ్మలోకి రానుంది.ఇకమీదట ఆ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదని ఐసీసీ స్పష్టంగా తెలియజేసింది.బోర్డ్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అది ఐసీసీ రూల్స్ లో లేదని చెప్పుకొచ్చింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat