టాలీవుడ్ లో అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఆయన కొంతకాలంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయారు. మానసిక ఒత్తిడితో బుధవారం రాత్రి తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లోవారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు బాగా రాశారని …
Read More »నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..!
# నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..! ఏపీ ప్రభుత్వం 2014,2015, 2016 సంవత్సరాలకి గానూ వరుసగా నంది అవార్డులు ప్రకటించింది. దీంతో నంది అవార్డుల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని సినీ వర్గీయుల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది. …
Read More »